text
stringlengths
7
1.22k
label
int64
0
2
ములుగు జిల్లాలో మావోల కదలికలను పోలీసులు గుర్తించారు
1
ఏ హీరో యిన్‌కు రానంత పేరు తెచ్చుకుంది.
2
ప్రపంచకప్‌నకు ఉన్న సమయం మరో ఏడు నెలలే.
1
ఎల్లో మీడియా అని ముద్రవేసిన జగన్,ఇప్పుడు ఆయన మీటింగులు, ప్రెస్ మీట్లకు ఆ మీడియాని దూరం పెడుతున్నారు
0
తాజాగా ప్రభాస్‌… విజరుకు, చిత్రబృందానికి విషెస్‌ చెబుతూ:.
2
ఈ బాధ్యతలు చేపట్టకముందు హోంగార్డు విభాగం డీఐజీగా సేవలు అందించారు.
1
అనంతరం సూర్యకుమార్‌ క్రీజులోకి వచ్చాడు.
1
కానీ ఆమె పక్కనే పర్యవేక్షకులు ఉండడంతో ధైర్యంగా పట్టుకోగలిగారు.
2
సెకండాఫ్‌లో మ‌న బుర్ర‌ల‌కు ప‌దును పెట్టేలా కొన్ని సీన్లు ఉండ‌బోతున్నాయి
1
ఈ కప్‌లో ఇరు జట్లూ 5 సార్లు తలపడగా, విండీస్‌ మూడు సార్లు విజయం సాధించింది
1
2017, 2018ల్లో ఆస్ట్రేలియా టీ20 జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పాంటింగ్‌ పనిచేశాడు.
1
సిక్సర్ల హీరోగా పేరొందిన యువీని కొనడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో యువీ ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా మారాడు.
1
ఇటీవలే పందెంకోడి 2 ప్రమోషన్స్‌ లో విశాల్‌ ని వరలక్ష్మితో పెళ్లి వ్యవహారంతో పాటు ఆ రెండో ప్రశ్న కూడా మీడియా వాళ్లు అడిగారు.
1
అనగనగా ఓ రాకుమారుడు టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని తెలిపారు.
1
ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప‌రోక్షంగా సెటైర్లు వేస్తూ రౌడీ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టాడు
0
వాస్తవానికి సోమవారం కోర్టులో కమల్‌ వివరణ ఇవ్వాల్సి ఉంది.
1
అయితే తన స్థాయికి తగ్గ నటనను ఈ సినిమా ఏ మాత్రం రాబట్టుకోలేకపోయింది.
0
41 ఏళ్ల మేకతోటి సుచరిత స్వస్థలం ఫిరంగిపురం.
1
అయితే ఇప్పటికే ఆర్థికపరంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీయ టెలికం రంగం
0
కాగా రవిప్రకాశ్ ను కనీసం 48 గంటల పాటు అరెస్ట్ చేయవద్దని రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు పెట్టిన గడువు నేటితో ముగియనుండటంతో, నోటీసులు ఇచ్చి, ఆయన అరెస్ట్ చూపించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.
0
రషీద్‌ వైవిధ్యం ఉన్న స్పిన్నర్‌.
2
కోహ్లి ఇప్పటి వరకు 64 వన్డేలకు సారథ్యం వహించాడు.
1
బుధవారం భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, ప్రణరు తొలి రౌండ్‌లో పోటీ పడనున్నారు.
1
రషీద్‌తో పాటూ నబీ, ముజీబ్‌ ఉర్‌ రహెమాన్‌ వంటి ఆఫ్ఘన్‌ ఆటగాళ్లు ప్రపంచ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు.
2
జ‌న‌సేనానికి సీబీఐ మాజీ జేడీ షాకివ్వ‌బోతున్నారా? అంటే అవునంటున్నాయి   ఏపీ రాజ‌కీయ వ‌ర్గాలు.
1
భవిష్యత్తు అతనిదే.
1
విద్యా రంగంలో క_x005F_x007f_షి – అనంతరం రాజకీయ రంగంలోనూ తమ ప్రాభవం చూపించాలని అన్నదమ్ములు భావిస్తున్నారా? అంటూ ఆసక్తికర చర్చ వైరల్‌గా మారింది.
1
మొదటి సినిమాతోనే సూపర్‌హిట్‌ సాధించిన ఈ జంట మరోసారి కలిసి నటిస్తోందని సమాచారం.
2
అండర్‌-14 బాలికల సింగిల్స్‌లో స్ఫూర్తి 6-0తో నవ్యపై నెగ్గి ట్రోఫీ సొంతం చేసుకుంది
2
దీంతో పరుగులు రాబట్టేందుకు కొంత కష్టపడాల్సి వచ్చింది.
1
ప్రత్యేక రైళ్ల రాకపోకల విషయంలో కేవలం మైక్‌లో మాత్రమే అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు.
1
డాక్టర్‌ డి రామానాయుడు భవనం, ఫిల్మ్‌నగర్‌, హైదరాబాద్‌, తెలంగాణ, 50096 చిరునామాకు పంపండి’ అని పేర్కొన్నారు.
1
మొన్నటి ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించాలని, నియోజకవర్గ వారీగా ఈ జాబితా తయారుచేసి వారిని ఎలా తమవైపుకు తిప్పుకోవాలో ప్రణాళిక సిద్ధం చేయాలనీ సూచించారు.
1
దీంతో సమ్మర్‌ సీజన్‌లో అత్యంత కీలకమైన మే నెలను క్యాష్‌ చేసుకునే అవకాశం కీర్తి సురేష్‌ మహానటికే దక్కింది.
2
టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయంతో టోర్నీ మెత్తానికి దూరమయ్యాడు.
0
ఓటమి ముంగిట నిలిచిన ఆంధ్ర పేసర్‌ పృథ్వీరాజ్‌ 3/28 చివరి ఓవర్లో గొప్ప ప్రదర్శన చేయడంతో గురువారం 3 పరుగుల తేడాతో ఝార్ఖండ్‌పై విజయం సాధించింది
1
మనం పేలవ ప్రదర్శన చేస్తే ఉత్తమ ప్రదర్శన చేసిన రోజులు గుర్తుకురావు
0
వారు ఆగకపోవడంతో మనస్తాపానికి గురై పురుగులమందు తాగింది
0
త‌న‌ను క‌లిసేందుకు వ‌స్తున్న వారంతా ఏదో ఒక‌టి తీసుకొస్తున్న వేళ‌.
1
పుల్వామా ఘటన నుంచి కేంద్రం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ఇవాళ్టి గడ్చిరోలి సంఘటనతో రుజువైందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విమర్శించారు.
0
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై అసెంబ్లిలో ప్రకటన చేయనున్నారు
1
కోమట్ రెడ్డిని పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ ఆసక్తి చూపుతోంది
2
ఏపీసీసీస చీఫ్‌ రఘువీరారెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్‌ చాందీ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది
1
ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో రమ్యక_x005F_x007f_ష్ణ జయలలిత పాత్రలో నటించనున్నారు.
1
ఆ విషయం అందాల రాక్షసి – క_x005F_x007f_ష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రాలతోనే రుజువైంది.
1
జాదవ్‌, జడేజా కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
2
విశాలాంధ్ర స్పోర్ట్స్‌ డెస్క్‌ : భారత్‌-శ్రీలంక-బంగ్లాదేశ్‌(ఉపఖండం) సం యుక్తంగా 2011 ప్రపంచకప్‌కు ఆతిథ్యమి చ్చాయి.
1
పాక్‌ సామర్థ్యానికి పరీక్షే..!.
1
సంప్రదాయం, విలువలు, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై రచ్చ జరిగింది.
1
ఉత్తీర్ణత పరీక్షల్లో విజేతలు కానివారు నిరాశ చెందనక్కరలేదని, ప‌రీక్ష అంటేనే అభిలషణీయ, ఆరోగ్యకర పోటీ అని, మ‌రోమారు విజేత అయ్యేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు.
1
బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ విజృంభించారు
1
ఇప్పటివరకూ రిలీజ్‌ అయిన ‘మజిలీ’ పోస్టర్లలో చైతు – సామ్‌ ఇద్దరూ భార్యాభర్తలుగా డిఫరెంట్‌లుక్‌లో కనిపించారు కానీ ఈ పోస్టర్‌ వాటికి పూర్తి భిన్నంగా ఉంది.
1
సెంచరీ పూర్తి చేసుకున్నాక చాహల్‌ ఓవర్లో భారీషాట్‌కు విఫలయత్నం చేసిన బెయిర్‌స్టో ఉమేశ్‌ చేతికి చిక్కాడు
0
అరవింద సమేత హిట్టుతో మంచి ఫాంలోవున్న ఎన్టీఆర్‌తో ఆ ప్రాజెక్టు చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం
1
అతడు టీమిండియాలో అత్యంత కీలక సభ్యుడు.
1
హీరో ప్రభాస్ శ్రద్ధను దగ్గరకు తీసుకుని నేనున్నా అంటూ రిప్లై ఇవ్వడాన్ని టీజర్‌లో హైలెట్ చేశారు
2
గాయం కారణంగా అడిలైడ్‌ టెస్టుకు పృథ్వీ షా దూరమైన నేపథ్యంలో ఓపెనర్లుగా రాహుల్‌, మురళీ విజరు బరిలోకి దిగే అవకాశం ఉంది.
1
ప్రత్యేకంగా వేసిన దాబా సెట్లో చిత్రీకరించిన ఐటమ్‌సాంగ్ ఇది
1
మరో కిడ్నీ రాకెట్‌ బాగోతం హైదరాబాద్‌లో వెలుగు చూసింది
0
తరువాత సెలక్టర్లపై ఆధారపడి ఉంది.
1
ప్రారంభంలో వచ్చిన అల్లు అర్జున్‌ మూవీ నా పేరు సూర్య ఏ మాత్రం ఎఫెక్ట్‌ చూపించలేకపోగా.
0
ఈ నేపథ్యంలో – ఆ పిటిషన్‌ పై శంకర్‌ స్పందించినట్లు తెలుస్తోంది.
1
ఈ ప్రమాద బీమా పధకాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
2
కానీ ఇదే ట్రాప్ లో జగన్ పడితే చాలా వర్గాల్లో నుండి ఆయన దెబ్బతినక తప్పదు
0
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వీఐపీ క్యూలైన్‌లో కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు
1
వాటి విలువను ఇంకా లెక్కించలేదు
0
సెక్షన్‌ 80సీ కింద వచ్చే మినహాయింపులకు సంబంధించిన అంశాలను మరిన్ని చేర్చాలని మరికొందరు ఉద్యోగస్తులు భావిస్తున్నారు
1
బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ తుపాన్‌.
1
వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘లక్ష్మీ కల్యాణం’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వచ్చాయి.
1
మొదటి బంతికి జేసన్‌ రారు ఒక పరుగు సాధించాడు.
1
ఈ సమయంలోనే హెట్‌మెయిర్‌(39) రూట్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి విలియన్‌ చేరాడు.
1
150 పరుగులతో ఇంగ్లండ్‌ భారీ విజయం దక్కించుకుంది
2
అదేంటో చూద్దాం.
1
ఆసీస్‌కు 102 పాయింట్లతో ఉంది.
1
అయితే అనుకున్న స్కోరు కంటే 15 పరుగులు తక్కువగా చేశాం.
1
అనిల్ రావిపూడి చేతులమీదుగా నా సినిమా ఫస్ట్‌లుక్ లాంఛ్ చేసుకోవడం ఆనందంగా ఉంది
2
తొలి మ్యాచ్‌ను ఆసీస్‌ గెలవగా రెండో మ్యాచ్‌ వర్షార్పణమైంది.
1
జైపూర్‌ : వికెట్‌ కీపర్‌ కం బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ రాజస్థాన్‌పై పంతంపట్టి తన జట్టుకు విజయం సాధించి పెట్టాడు.
2
నాన్న కళ్లలో ఆనందం చూసేవరకూ ఎంత బడ్జెట్‌ అయినా పెడుతామని టైటిల్‌ లాంచ్‌ వేడుకలో చరణ్‌ బహిరంగంగానే ప్రకటించారు.
1
ఏబిసిడి మొదలైనపుడే వినోదానికి బోలెడంత స్కోప్‌ వుందనిపిస్తుంది
1
అయితే, ఇంగ్లండ్‌కు సరైన జట్టేదైనా ఉందంటే అది కచ్చితంగా భారత జట్టే.
1
ఆ రోజున వాయువుపుత్రుడైన హనుమంతుడుని పూజించడం ద్వారా శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయని, శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పండితులు తెలిపారు.
2
దోస్త్‌లో 1,21,363 మంది రిజిస్టర్ చేసుకున్నారని, 1,11,429 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేశారని అన్నారు
1
రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలంలో పంటల కోసం 15 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి
1
అయితే, ఈ మ్యాచ్‌ అనంతరం ఆ జట్టు కెప్టెన్‌ ధోనీ మాట్లాడాడు.
1
అప్పటి విధానానే్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో అమలుచేశారని ఆయన మండిపడ్డారు
0
డిపార్ట్మెంట్ ని కూడా వార్న్ చేస్తారు
0
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా మోహన్ బాబు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
1
ఇటీవల ఈ చిత్ర పోస్టర్‌ విడుదల కాగా, ఇందులో అంజలి లుక్‌ భయపెట్టించేదిగా ఉంది.
0
ఉదయం దీక్ష కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను అరెస్టు చేసిన పోలీసులు,ఆయన్ని అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు
0
సచివాలయంలో సోమవారం జరిగిన విత్తన సదస్సు తొలి కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి
1
మాకు భారతీయ సినిమాల గురించి ఎక్కువగా తెలియదు.
0
టీ20 సిరీస్‌ అనంతరం భారత్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనున్న నేపథ్యంలోనే వీరికి టీ20 జట్టులో స్థానం కల్పించలేదని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్కొన్నాడు.
0
తమిళంలో విజరు సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’.
1
స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నమైనదని అన్ని గ్రామాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కష్టించి పనిచేయాలనిదేవినేనిఉమామహేశ్వరరావుపిలుపునిచ్చారు.
1
టాపిక్కులు రాజ‌కీయాల నుంచి క్రికెట్‌కు షిఫ్ట్ అవ్వ‌బోతున్నాయి
1
వెరసి -సైరా
1
భోపాల్‌ :  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెష్‌ పార్టీ సీనియర్‌ నేత సురేష్‌ పచౌరి నేతృత్వంలో ఆ పార్టీ నాయకుల బృందం మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నివాసానికి వెళ్లింది.
1
దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్
1