Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
7
1.22k
Emotion
stringclasses
5 values
22,745
12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు
no
17,433
దాంతో ప్రకాష్ రెడ్డి,కౌంటింగ్‌ కేంద్రం వద్దనే ఉండిపోయారు.
no
6,317
వివాదం తర్వాత నాలో అణకువ పెరిగింది.
no
15,312
విజయవాడలో కూల్చేసిన 50 ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు.
no
1,062
అంతకు ముందు రియో ఒలింపిక్స్‌ కోసం పోటీపడ్డా అర్హత పోటీల్లో ఓడిపోయింది.
sad
5,190
ఇటీవల కాలంలో తమకు బౌలింగ్‌ అనేది సమస్యే కావడం లేదంటూ బౌలర్లను కొనియాడాడు.
happy
6,081
మూడోస్సారి…!.
no
24,802
కాగా ఈ మ‌ర్యాద పూర్వ‌క భేటీ అనంత‌రం హ‌రీశ్‌తో కేసీఆర్ ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించినట్లు స‌మాచారం.
no
14,810
కరువు పరిస్థితులు, అకాల వర్షాల సమయంలో  సమీక్షలు నిర్వహించన్నారు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
no
11,564
ఎన్నికల్లో విజయం సాధించిన మోడీకి జగన్‌ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలపనున్నారు.
happy
33,201
ఈ సినిమా సస్పెన్స్‌ అండ్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్‌తో తెరకెక్కుతోంది.
no
13,607
ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన గూటికి చేరి.
no
4,240
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ సమయంలో కొన్ని క్యాచ్‌లు వదిలేయడం వల్ల మిగితా ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగి ఆత్మవిశ్వాసం కోల్పోయారని పేర్కొన్నాడు.
sad
31,650
శైలజారెడ్డి అల్లుడు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?.
no
1,821
బట్లర్‌ బాదుడు.. గేల్‌ దూకుడు.
no
34,317
దానికి భిన్నంగా కార్తీక్‌ ఆలోచన చేసి కథని ఇంకొంత భిన్నంగా రాసుకుని వుంటే పేట ఫలితం మరోలా వుండేది.
no
26,056
మ‌హానుభావుడులో శ‌ర్వానంద్‌కి అతి శుభ్ర‌త‌
no
13,502
సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
no
7,912
ఆశ్చర్యంగా టాస్‌కు రోహిత్‌ శర్మ స్థానంలో మహేంద్ర సింగ్‌ ధోని వచ్చాడు.
no
27,299
ప్రస్తుతం కాంగ్రెస్ స్టార్ కాంపైనర్‌గా ఎన్నికల హడావుడి ముగించిన విజయశాంతి, సినిమాలపై తన దృక్ఫధాన్ని వెల్లడించారు
happy
17,771
మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన,నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు.
no
1,769
ఇవియన్‌ బ్రాండ్‌ నీళ్ల ధర కూడా అధికంగానే ఉంటుంది.
no
14,813
రాజశేఖర్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ మురళీధర్ రెడ్డి, హార్టీకల్చర్ కమీషనర్ చిరంజీవి చౌదరి పాల్గొన్నారు.
no
7,224
ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రికార్డుల వేటగాడు.
no
9,798
దిల్లీ: టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌  శర్మ తండ్రయ్యాడు
happy
26,583
బాగా డబ్బు సంపాదించి ఊరును బాగుచేయాలన్న నిర్ణయంతో దొంగనవుతాను
no
30,872
అంతేకాదు 2018 సంవత్సరంలో గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్‌ చేసిన సెలబ్రిటీగా కూడా రికార్డు సృష్టించింది.
happy
29,801
షారుక్‌ నటించిన చివరి మూడు చిత్రాలు (రయీస్‌, జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌, జీరో) బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలయ్యాయి.
sad
24,570
మార్చి 2014లోనే ప్రత్యేక హోదాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిసిందని, ఏడు నెలల తర్వాత నీతి ఆయోగ్ వచ్చిందని  ఏపీ సీఎం జగన్ గుర్తు చేశారు
no
14,317
అయితే సామాజిక సమీకరణాలు, ఇతర కారణాలతో ఆమెకు కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో రోజా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు.
sad
24,104
శనివారం వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది
no
15,167
ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ:25 లక్షలు దాతలు అందించారన్నారు.
no
25,332
250 కోట్ల భారీ బ‌డ్జెట్ సినిమాని రెండో సినిమా చేస్తున్న సుజిత్ అనే కుర్ర ద‌ర్శ‌కుడు ఎంత వ‌ర‌కూ మోస్తాడు అనే అనుమానం ప్ర‌భాస్ అభిమానుల్లో ముందు నుంచీ ఉంది
no
25,557
ఇందులో గెలిచినవారికి 2000డాలర్ల నగదుబహుమతిని అందిస్తోంది
no
20,028
జాబితాలో మరిన్ని విదేశీ బ్యాంకులు
no
26,113
అయితేనేం, డ్యాన్స్ లు ఫైట్లు విరగదీసాడు, కాస్త రెండు మూడు సినిమాలు చేస్తే, లెవెల్ లోకి వస్తాడు అనుకున్నారు
no
30,195
ఇప్పుడు ఆ చిత్రం చూసినా అదే ఫీలింగ్‌ కలిగిందని షారుఖ్‌ సినిమాను బన్నీ ప్రశంసల్లో ముంచెత్తాడు.
no
8,526
సౌథాంప్టన్‌: ప్రపంచకప్‌ ముందు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ గాయంబారిన పడ్డాడు.
sad
12,714
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తలారి వెంకట్రావుకు ఈ రకమైన చేదు అనుభవం ఎదురైంది.
sad
8,603
ఇదీ ఒక రికార్డు.
no
14,144
ఆధిక్యత ఎంత అనేదే తేలాలన్నారు.
no
14,252
వెంటనే మాధవ్ వీఆర్ఎస్‌కు ఆమోదం తెలపాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
happy
23,875
వారు చేస్తే ఒప్పు,ఇతరులు చేస్తే తప్పు అనడం సరికాదన్నారు
no
11,091
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత దాడి చేసిన ఘటనతో అటవీశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది.
no
8,392
ఈ ఏడాదికిగాను అత్యుత్తమ మహిళా క్రికెట్‌ జట్లను ఐసీసీ ఎంపిక చేయగా, అందులో టీ 20 విభాగంలో హర్మన్‌ ప్రీత్‌ కెప్టెన్‌గా నియమించబడ్డారు.
no
15,284
వైకాపా నాయకురాలు రోజా ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కానున్నారు.
no
21,301
90 నిమిషాల పాటు వైద్యులు శస్త్రచికిత్స చేసి సుమారు 80 ఇనుప వస్తువులను తొలగించారు
no
4,576
కష్టాల్లో పడ్డ జట్టును కోహ్లి, శంకర్‌ ఆదుకున్నారు.
no
8,268
ఢిల్లీకి ‘బెయిర్‌స్ట్రో’క్‌.
no
7,253
అతనితో పాటు మరో ముగ్గురు యువ ఆటగాళ్లలో,విధ్వంసక ఆటతో ఇప్పటికే భారత టీమ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రిషభ్‌ పంత్‌ ఆ జట్టు ప్రధాన బలం.
no
27,033
వచ్చె నెలలో సినిమాను థియేటర్లకు తెస్తాం అన్నారు
no
35,029
మా టీం అందరు చాలా కష్టపడి పనిచేసారు.
no
7,252
ధావన్‌ రాణించడం జట్టుకు ఎంతో అవసరం.
no
7,837
లక్ష్యానికి 14 పరుగుల దూరంలో వోక్స్‌(40) పెవిలియన్‌ చేరాడు.
sad
11,433
శ్రీకాకుళం జిల్లాలోని 15 మండలాలు, 200 గ్రామాలపై ‘ఫొని’ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అధికారలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
happy
34,735
ఇప్పుడు షఉటింగ్‌ అయిపోయింది.
no
31,030
జై, రష్మీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు సతీష్‌ గాజుల, ఎ.పద్మనాభరెడ్డి సహ నిర్మాతలు భాను ప్రకాష్‌ తేళ్ల, కన్నా.
no
14,964
ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఆయ‌న్ను ఓ సాధార‌ణ వ్య‌క్తిలా ట్రీట్ చేశారు.
no
8,417
కాకపోతే అజాజ్‌ పటేల్‌ వేసిన ఓ డెలి వరీకి వికెట్లు ముందు దొరికిపోయాడు అజహర్‌ అలీ.
no
33,909
స్వాతి పిక్చర్స్‌ బ్యానర్లో నవీన్‌ చంద్ర, గాయత్రీ సురేష్‌ హీరోహీరోయిన్లుగా ‘అడ్డా, ఓటర్‌’ చిత్రాల దర్శకుడు జి.
no
15,399
పూర్తి వివ‌రాల‌తో ఫిర్యాదు చేస్తాం.
no
7,270
రెండు గ్రూపులోంచి అత్యధిక మ్యాచులు గెలిచిన నలుగురు షట్లర్లు సెమీస్‌కు చేరుతారు.
no
20,291
ఘటనకు ముందురోజునే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దాడి చేసింది
sad
9,212
ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
no
32,099
తాజాగా తను భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో కొత్త రూల్స్‌ ఫాలో అవ్వాలని సాయిధరమ్‌ నిర్ణయించుకున్నారు.
no
24,630
శాసనసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రం, ఆర్బీఐ సహకరించకున్నా రుణ మాఫీ చేశామన్నారు
no
21,021
క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది
no
11,274
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సీతారాం ఈరోజు మీడియాతో మాట్లాడారు.
no
12,224
ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది.
sad
9,071
అజింక్య రహానే(75 బ్యాటింగ్‌ 174బంతుల్లో) మొదట్లో కాస్త నిదానంగా ఆడినా తర్వాత పుంజుకున్నాడు.
no
26,226
వీట‌న్నింటినీ జేడీనే ప‌ర్య‌వేక్షిస్తున్నాడు
no
19,906
గత 28 ఏళ్లలో షేరు విలువ రూ 52:70లకు చేరడం ఇదే తొలిసారి
no
4,658
సొంత దేశంలో డొమెస్టిక్‌ క్రికెట్‌లో కోచ్‌గా ప్రయాణం ప్రారంభించిన మికీ 2005లో జాతీయ జట్టుకు కోచ్‌ అయ్యాడు.
no
5,924
చివర్లో జోఫ్రా ఆర్చర్‌ ధాటిగా ఆడాడు.
no
24,017
వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం మీరు ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు
happy
10,662
ఒక మ్యాచ్‌లో ఫలితం వెల్లడికాలేదు
no
24,126
టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పుట్టా సుధాకర్ ను టీటీడీ చైర్మ‌న్ గా నియ‌మించారు
no
2,860
బుమ్రాతో కలిసి కట్టుదిట్టంగా బంతులు విసిరాడు.
no
254
అలానే న్యూజిలాండ్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌న్‌ 2018 సంవత్సరానికి గానూ ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు.
no
21,851
ప్రస్థుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది
no
18,741
ఈ వైధిక కార్య‌క్ర‌మానికి యాగశాలలో 25 హోమగుండాలు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి  విచ్చేసిన 41 మంది రుత్వికులు పాల్గొంటున్నార‌ని తెలిపారు.
no
30,727
సినిమాలో రాణి లక్ష్మీబాయి గురించి తప్పుగా చూపించలేదని ముందే మాటిచ్చాం, అన్నట్లుగానే అలాంటివేమీ చూపించడంలేదు.
no
22,523
మరోవైపు భూగర్భ జలమట్టం సైతం వందల అడుగులకు పడిపోయి, పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా బోర్లన్ని ఎండిపోతుండటంతో జలం కోసం జనం అల్లాడుతోంది
sad
13,013
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై భ‌గ్గుమ‌న‌టంపై తెలుగుదేశం శ్రేణుల‌లో ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది.
no
29,123
సినిమా చాలా బాగా వస్తోంది, పాటలు కూడా వినగానే ఆకట్టుకునేలా ఉంటాయి.
happy
13,316
అంతేకాదు మైనింగ్ చేయడం వల్ల డ్యామ్ దాదాపు ఎండిపోయే స్థితికి చేరుకుంది.
sad
29,752
ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
happy
30,482
ఇదంతా అఫీషియల్‌ అప్‌ డేట్‌ వచ్చాకే ఖరారు అవుతుంది.
no
15,319
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఏడు లేఖలు రాశారు.
no
10,338
వార్నర్‌ 16వ సెంచరీబంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అత్యంత వేగంగా 16 సెంచరీలు పూర్తిచేసిన టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ రికార్డును సమం చేశాడు
no
19,171
ప్రభుత్వం ఆదుకోవాలి సియామ్‌
no
1,837
గేల్‌ తన బ్యాటింగ్‌లో పవర్‌ చూపించినప్పటికీ డారెన్‌ బ్రేవో(61), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌(50), ఆష్లే నర్స్‌(43)లు రాణించినప్పటికీ జట్టు విజయం అందుకోలేకపోయింది.
sad
11,582
మస్తాన్ బాషా పాలిటెక్నీక్ చదువుతుండగా, కరీం హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ చేస్తున్నాడు.
no
5,927
రహానె ఫోర్లతో విరుచుకుపడగా, సంజూ సిక్సులు బాదాడు.
angry
10,751
మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం పాక్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302గా నిర్ణయించారు
no
10,943
ఐతే రిక్కీ భుయ్‌, భరత్‌ 14 బ్యాటిం నాలుగో వికెట్‌కు అజేయంగా 41 పరుగులు జతచేశారు
happy
9,303
అలాగే ఛేదనలో మా బ్యాట్స్‌మెన్‌ బాధ్యతాయుతంగా ఆడలేదు.
no
21,284
ఓమ్ ప్రకాశ్, ఎన్డీయే తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు
no
16,402
క్రికెట్ ప్రేమికులంతా ప్రపంచకప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
no
25,079
సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న నేత‌గా నిలిచారు కిష‌న్ రెడ్డి.
happy