text
stringlengths
7
1.22k
label
int64
0
2
కాబట్టి నూతనంగా ప్రవేశపెట్ట బోయే బాడీస్కానర్లు శరీరంలో దాగి ఉన్న మెటాలిక్‌, నాన్‌మెటాలిక్‌ వస్తువులనూ గుర్తుపడతాయి
2
కాగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా రోజాను నియమించే అవకాశముందని భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
2
మంగ‌ళ‌గిరి ప్రాంత ప‌రిధిలో ఎన్నో ఐటీ కంపెనీలు వ‌చ్చేందుకు కృషి చేశాన‌ని, గ్రామీణ‌ప్రాంతాల అభివృద్ధికి చేయూత‌నందించిన సంతృప్తి త‌న‌కుంద‌న్నారు.
2
దీంతో మానవపాడు, అమరవాయి, పెద్ద ఆముదాలపాడు, నారాయణపురం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు
0
నవంబరు 3న ‘2:0’ ట్రైలర్‌ రిలీజవుతుందని స్వయంగా దర్శకుడు శంకరే ఆదివారం ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించాడు.
1
ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.
0
చూసిన వారికి, చూసే వారికి స్వీట్‌ సర్‌ప్రైజ్‌లా ఉంటుంది అని అన్నారు.
2
తొలి రోజు పురుషుల అర్హత పోటీల్లో భారత జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది
2
అయితే, తండ్రి చనిపోవడంతో మామయ్య సత్య (ప్రకాష్‌రాజ్‌) దగ్గర పెరుగుతాడు.
1
కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లుండి దుర్గమ్మను దర్శించుకోనున్నారు.
1
సినిమాకు ప్రధాన బలం కీర్తీ సురేష్‌.
2
వానల బదులు ఎండలు మడుతున్నాయి
0
అయితే దిల్‌రాజు పిలిచి మ‌రీ ఛాన్సిచ్చాడు
2
సర్వీసులో ఏమాత్రం మచ్చ లేకుండా కొనసాగి ఉంటే.
0
దేశీయ మార్కెట్లు వారాంతంలో నష్టాల్లో నమోదయ్యాయి
0
ఈ మ్యాచ్‌ను ఓ యూట్యూబ్‌ చానెల్‌ లైవ్‌ టెలికాస్ట్‌ చేసింది.
1
ఎన్నికల కోసం బడా కార్పొరేట్‌, ఎన్‌ఆర్‌ఐల నుంచి బీజేపీకి నిధులు పెద్దఎత్తున అందాయి
2
లెక్కకు మించి వున్న విలన్స్‌లో దాదాపుగా అందరూ ఓవరాక్షనే చేసారు
0
మాణిక్యం మూవీస్, ఎస్‌ఎమ్‌కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్‌రావు నిర్మాతగా సిహెచ్ రవికిషోర్‌బాబు దర్శకత్వంలో బావమరదలు చిత్ర ఫేమ్ మోహన్‌కృష్ణ, హరిణిరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’
1
మూడో మ్యాచ్‌లో భారత్‌ 5-2తో గెలుచుకుంది
2
మొదలవుతుంది అను నిత్యం.
1
కోల్‌కతా మాజీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రాజీవ్‌ కుమార్‌ సిబిఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం వచ్చారు.
1
మురళీ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.
2
అదే సమయంలో కామెంటరీ చెబుతున్న పొలాక్‌ ‘స్టేన్‌ అద్భుత పెర్ఫార్మర్‌, చాంపియన్‌ ఆటగాడు.
1
అది కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో బతుకు జీవుడా అని బయటపడ్డారు.
0
ఎలాగూ ఐదేళ్లపాటూ టీడీపీ అధికారంలోకి రాదని భావిస్తున్న ఎంపీలు అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉండే కంటే బీజేపీలోకి వెళ్లిపోవడం బెటరని లెక్కలేసుకున్నట్లు సమాచారం
1
ఇది భారత్‌లో ప్రీమియర్‌ ఫ్యాషన్‌ ఈవెంట్‌.
1
రోజుకు 4 గంటలే పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది
1
టీమిండియా ముందు విండీస్‌ మరోసారి పసికూనగానే మిగిలింది.
0
జగన్ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచిదని కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
1
ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ 118 పరుగుల భారీ తేడాతో బెంగళూరుపై విజయ ఢంకా మోగించింది
2
ఆయన నటించిన ‘గీత గోవిందం’ సినిమా మంచి టాక్‌ అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోందని చిత్ర బృందం సోషల్‌మీడియాలో పేర్కొంది.
2
పైగా రాక్షసన్ కు గ్లామర్, ఫ్యామిలీ కంటెంట్ కన్నా, థ్రిల్లర్ కంటెంట్ ఎక్కువ
1
నితీశ్‌ రాణా (21) అరోన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.
1
మహేష్‌కు, ఆయనకు మంచి సన్నివేశాలున్నాయి అన్నారు
2
ఓ వయసు మళ్లిన మహిళ యంగ్ గా కనిపించడం
1
సంతోషంగా ఉండడానికి ఏది చేయాలనుకున్నానో అది చేస్తున్నాను.
1
ఆసీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసి కెరీర్‌లో 41 శతకం సాధించాడు.
2
అయితే ఆ లెక్కలన్నీ తప్పని తేలుస్తూ బీజేపీ స్పష్టమైన మెజార్టీతో అధికారం సంపాదించుకుంది.
2
వచ్చే ఆరు నెలల్లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మరో 20 పెట్రోల్‌ బంకులు ప్రారంభిస్తామని చెప్పారు.
1
బెంగళూరు : ఏబీడీ విధ్వంసం, చివర్లో స్టోయినీస్‌ మెరుపులు వెరసి బెంగళూరు భారీ స్కోరు సాధించింది.
2
ఈ విషయం తెలుపుతూ ”వాల్మీకి మొదటి రోజు షఉటింగ్‌.
1
కానీ భయపడాల్సిన అవసరం లేదన్నారు కార్పొరేట్‌ ఉద్యోగంలోనూ ఇలాంటివి ఉంటాయని అయితే కెమేరాల ముందు ఉండటంతో ఈజీగా టార్గెట్స్‌ అవుతున్నట్లుగా వ్యాఖ్యానించారు.
1
ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌లతో పాటు ముషిఫికర్‌ రహీమ్‌, మహమ్మద్‌ మిధున్‌, మహ్మదుల్లా, లింటన్‌దాస్‌ కూడా పరుగులు చేయగల సమర్థులు
2
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ఘన విజయాన్నే సాధించింది.
2
ఇది మూతపడుతున్న సందర్భంలో అందులో పనిచేసే 30మంది సిబ్బందికి అప్పట్లో ఆయన పెండింగ్‌ జీతాలను చెక్కుల రూపంలో అందించారు
1
ఈ ఉదయం ఓట్ల లెక్కింపులో భాగంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు వేసిన ఓట్లను తెరువగా, పలు ప్రాంతాల్లో తెలుగుదేశం అభ్యర్థులతో పోలిస్తే, వైసీపీ అభ్యర్థులకు అధిక ఓట్లు వస్తున్నాయి.
2
అతనికి మ్యాచ్‌లను ఘనంగా ముగించే సత్తా కూడా సన్నగిల్లిందన్నాడు.
1
ఆండ్రూ టై, బెహ్రెన్‌డార్ఫ్‌, స్టాన్‌లేక్‌ తలో వికెట్‌ తీశారు.
1
టీమిండియా క్రికెటర్ దినేష్‌ కార్తీక్‌ తిరుమల విచ్చేశారు.
1
ఈ రోజు రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేసి, రేపు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి  శ్రీవారిని దర్శించుకొంటారు.
1
జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది
1
ఇక ఫీల్డిం గ్‌లోనూ సమానమే.
1
ఆర్టీసీని పరిరక్షించుకునేందుకే సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ కార్మిక జేఏసీ పేర్కొంది.
1
హైదరాబాద్‌కు చెందిన పార్థసారధి నుంచి కిడ్నీ సేకరించి మోసం చేసింది ఓ ముఠా.
0
తాను కూడా చంద్రబాబులా రాజకీయాలు చేస్తే.
1
గత రెండు మూడేళ్లుగా పదోన్నతులు లేక చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేరని, రిటైరైన వారి స్థానంలో ఆయా ఖాళీ పోస్టులను భర్తీచేయలేదని దాంతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులు కూడా జరగకపోవడంతో స్కూళ్లలో బోధన కొరవడిందని వారు పేర్కొన్నారు
0
సోమవారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు
0
మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాలి
1
ఇది బయోపిక్‌ సినిమాల కాలంలా ఉంది.
1
అసలు మనుషుల్లో మానవత్వం ఎక్కడుంది.
0
ఇక అత్యధికసార్లు ఆసియాకప్‌ను సొంతం చేసుకున్న తొలి దేశంగా భారత్‌ నిలిచింది.
2
అని ప్ర‌శ్నించారు బాబు.
1
ధావన్‌కు గాయంతో స్టాండ్‌ బై ఆటగాడిగా పంత్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించిన సంగతి తెలిసిందే
1
అమ్మ, తమ్ముడు, నేను మాత్రమే మా ఫ్యామిలీలో ఉంటాం.
1
సెంచరీ దిశగా పయనిస్తున్న జ్ఞానేశ్వర్‌కు అజయ్‌దేవ్‌గౌడ్‌ 1/29 కళ్లెం వేశాడు
0
నన్ను ఇలా చూస్తే చంపేస్తారు అని వెల్లడించారు జాన్వి.
0
వాస్తవానికి ఈ పాత్రలో విశ్వసుందరి ఐశ్వర్యారారు నటించాల్సి ఉంది.
1
మహర్షి హిట్టు తరువాత ఈక్వేషన్ మారింది
1
గతంలో కంటే మోడీకి ఎక్కువ వచ్చే అవకాశమే లేదని అందరూ ఫీలవుతుంటే.
0
ఇద్దరూ చెరో పాయింటూ సాధిస్తూ ముందుకు సాగారు.
2
తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ 3-2తో గెలవగా రెండో మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది
1
రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినడానికి వైకాపానే కారణమని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు.
0
అటు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జేసన్‌ హోల్డర్‌ విండీస్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు
2
అండర్‌ -19వరల్డ్‌ కప్‌ టోర్నీ వేరు.
1
మే 30 నుంచి మొదలయ్యే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టు కుని మూడో వన్డే నుంచి ప్రయోగాలను చేసేందుకు టీం మేనేజ్‌మెంట్‌ సిద్ధమైంది.
1
ఇక సచిన్‌తో కోహ్లి పోలికను నేనెప్పుడూ సమర్థించను.
1
ఈ చిత్రం మరోక్కసారి పక్కాఫ్యామిలి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ప్రశంశలు పోందుతుంది.
1
ఈనెల 7న బయలుదేరి తిరిగి 14న చంద్రబాబు విజయవాడ చేరుకోనున్నారు.
1
వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు
2
అతడి పవర్‌ హిట్టింగ్‌, నిలకడ, గెలిపించాలన్న తపన, పోరాట పటిమ అసాధారణం.
2
నకిలీ ధ్రువపత్రాలతో అక్కడ నివాసం ఉంటున్నాడని, సరైన పత్రాలు లేకుండా శ్రీలంక నుంచి అక్రమంగా చెన్నై వచ్చినట్లు తెలియడంతో అతడిని అరెస్టు చేశారు
0
ఈ ఇషఉ్య తేలకుండా సినిమాను విడుదల కానిచ్చేది లేదని.
0
పార్టీ ఓటమి తనను బాధించిందని, మరీ ఇంత ఘోరంగా ఓడిపోతామని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
1
భారత్‌తో మ్యాచ్‌ రద్దవడం మినహాయిస్తే మిగతా నాలుగు వన్డేలు గెలిచింది
2
కాగా, భారత జట్టుకు జాదవ్‌ లక్కీగా మారడం ఇక్కడ విశేషం.
1
మొదట వీటిని ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా వంటి రద్దీగల విమానా శ్రయాల్లో, అలాగే భద్రతాపరంగా సున్నితమైన జమ్మూకాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల విమానాశ్రయాల్లో బాడీస్కానర్లను అమర్చాలని ఆయా విమానాశ్రయాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది
1
ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్ధులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను జూలై 15వ తేదీలోగా స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్‌, క్యాట‌రింగ్ టెక్నాల‌జీ అండ్ అప్లైడ్ న్యూట్రిష‌న్‌, ఎస్‌ వి జూపార్క్ స‌మీపంలో, ఏ పిటూరిజం ట్రాన్స్‌పోర్టు యూనిట్ ప్ర‌క్క‌న‌, పేరూరు(గ్రామం), పెరుమాళ్ల‌ప‌ల్లి(పోస్ట్‌),తిరుప‌తి- 517505, చిత్తూరు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చిరునామాకు పంపించాల‌ని సూచించారు.
1
కడప జిల్లా కొండాపురానికి చెందిన జ‌వ‌హ‌ర్ రెడ్డి 1990 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.
1
అయితే వన్డే సిరీస్‌లోపు జట్టులో చోటు దక్కించుకుంటానని, ఆదిశగా కసరత్తులు మొదలు పెట్టినట్లు పాండ్యా తెలిపాడు.
1
ఈ ఐటమ్‌సాంగ్‌ను వద్దనడంతో ఈ పాటకు ఓ బాలీవుడ్‌ భామను తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
1
మిరుమిట్లు గొలిపే బాణాసంచా, నృత్య కళాకారుల డబ్బులతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.
2
అదే సమయంలో బీహార్‌లోని ఓ ప్రాంతాన్ని తను కనుసైగలతో శాసిస్తున్న వ్యక్తి రాజు భాయ్‌ మున్నా (వివేక్‌ ఒబెరాయ్‌).
2
రికీభుయ్‌ 49 బ్యాటింగ్‌; 90 బంతుల్లో 6×4, 2×6 క్రీజులో ఉన్నాడు
1
అలాగే ఇతర సన్నివేశాల గురించి మాట్లాడుతూ, లోయర్ మిడిల్ క్లాస్ జీవితాలలో జరిగే సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నా అని చెప్పుకొచ్చారు
1
ఆహార్యానికి తగిన కథల్ని ఎంచుకుంటోన్న విషయం ఇప్పటి వరకూ చేసిన సినిమాలు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది
2
రెండు జిల్లాల పరిధిలో 40 మండల పరిషత్‌లు ఉండగా 30 మండల పరిషత్‌లను టీఆర్‌ఎస్ సునాయసనంగా గెలుచుకుంది
2
బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టు
1
దీనిపై సోషల్‌ మీడియాలో పెను యుద్ధమే జరుగుతోంది.
0
దీంతో ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రాపై బెంగళూరు అభిమానులు మండిపడుతున్నారు.
0